47వ వారం మేటి చిత్రాలు

 • మేమూ ఆడగలం.. సిక్స్‌లు కొట్టగలం ఫొటో: దశరథ్‌ రజ్వ, కొత్తగూడెం

 • గో మాతకు పూజలు చేస్తున్న సినీ నటి వాణి విశ్వనాథ్‌ ఫొటో: బాషా, అనంతపురం

 • సహపంక్తి భోజనంలో చిన్న పిల్లలకు భోజనం తినిపిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత కరుణాకరరెడ్డి ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

 • అన్న నేను కూడా నీ వెంట వస్తా.. జర నెమ్మదిగా పోరాదే ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

 • హాయ్‌ ఫ్రెండ్స్‌.. నగరం చూడముచ్చటగా ఉంది ఫొటో: రవికుమార్‌: హైదరాబాద్‌

 • ఒక దుప్పటి నలుగురికి.. మరీ మిగతా వారి పరిస్థితి ఫొటో: రియాజుద్దీన్‌, ఏలూరు

 • అసెంబ్లీ సమావేశాల్లో సమోసాలు అమ్ముతున్న వ్యాపారి ఫొటో: విజయ్‌ కృష్ణ, అమరావతి

 • సారూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది మా పరిస్థితి.. మారని దుస్థితి ఫొటో: బాషా, అనంతపురం

 • కదిలిస్తే కన్నీరే.. పట్టించుకుంటే ప్రయోజకుడే ఫొటో : గుర్రం సంపత్‌గౌడ్‌, భూపాలపల్లి

 • శ్రీశ్రీ కలలు కన్న పిల్లల రాజ్యం ఇంకా సాకారం కాలేదు ఫొటో: గజ్జెల రామగోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • వన్స్‌ ఫిక్స్‌ అయితే గమ్యం చేరుకోవాల్సిందే ఫొటో: అనిల్‌ , హైదరాబాద్‌

 • జర జాగ్రత్తగా పట్టుకోండి.. గమ్యం చేరుకుంటా ఫొటో: అనిల్‌, హైదరాబాద్‌

 • వాహ్‌.. రంగు రంగుల ఆకాశం చాలా అందంగా ఉంది ఫొటో: రమేష్‌బాబు, హైదరాబాద్‌

 • ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చాచాజీ.. సుబాష్‌ చంద్రబోస్‌.. జాతిపిత గెటాప్‌ల్లో బాలురు ఫొటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

 • పచ్చని నగరం.. పచ్చని చేట్ల మధ్య పెద్ద బిల్డింగ్‌ సూపర్‌ ఫొటో: సుబాష్‌ సోమ, హైదరాబాద్‌

 • అటోపై బాహుబలి లింగం.. కోటిదీపోత్సవానికి తరలిన మహాలింగం ఫొటో: సైలేందర్‌ రెడ్డి,జగిత్యాల

 • సారూ ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అంటే ఇదేనా ఫొటో: దశరథ్ రజ్వ, కొత్తగూడెం

 • అమ్మో చలి పులి వచ్చేసింది ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

 • ఖుషి ఖుషిగా పడవ ప్రయాణం చేస్తున్న చిన్నారులు ఫొటో: మురళిమోహన్‌, మోహబూబాబాద్‌

 • దరువు కొడుతూ ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న కళాకారులు ఫొటో: బాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • నెలరాజుపై నాగరాజు.. చూడచక్కని శివుడి రూపం ఫొటో: జె. అజీజ్‌, మచలీపట్నం

 • కోటిదీపాల కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఫొటో: జె. అజీజ్‌, మచలీపట్నం

 • ఈ అందమైన పూలు.. ఏ దేవుడి పాదాల చెంతకు చేరును ఫొటో: శ్రీశైలం, మేడ్చల్‌

 • ఐమాక్స్‌లో రాజస్థాన్‌ యువతియువకుల సెల్ఫీ స్టిల్‌ ఫొటో: దేవేంద్ర, హైదరాబాద్‌

 • అధిక బస్తాలతో మొండికేసిన లారీ.. పట్టురా పట్టు అంటున్నా స్థానికులు ఫొటో: నరస్సయ్య, మంచిర్యాల

 • గణ నాధుని వేషధారణతో కళాకారులలు ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

 • సూర్యాస్తమయంలో ఎరుపెక్కిన చెరువు ఫొటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి

 • మా రూటే సపరేటు.. కుటుంబసమేతంగా రైతన్న ట్రాక్టర్‌ సవారీ..ఫొటో: కె. సతీష్‌, సిద్దిపేట

 • చిలక్కొట్టుడు.. లేలేత జామ పళ్ళను అరగిస్తున్న రామ చిలుకలు ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి

 • కొమ్మపై రామచిలుక రాగాలు తీసే.. ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

 • సంధ్యావేళ సరదాగా సద్దుల చెరువుపై యువకుడి సైకిల్‌ యాత్ర ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

 • తిరుమలలో కార్తీక దీపం వెలిగించిన భక్తురాలు ఫొటో: మోహన్‌ కృష్ణ, తిరుమల

 • వాహ్‌ స్పెడర్‌.. యువర్‌ హౌస్‌ సూపర్‌ ఫొటో: మోహన్‌ కృష్ణ, తిరుమల

 • కపిలతీర్థం జలపాతం వద్ద పుణ్య స్నానాలు అచరిస్తున్న భక్తులు ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

 • విద్యుత్‌ దీపాలంకరణతో మెరిసిపోతున్న పద్మావతి అమ్మవారి ఆలయం ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

 • శ్రీ పద్మావతి అమ్మవారి సైకత శిల్పం ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

 • అందమైన చిరునవ్వుతో.. తలపై పచ్చని కీరిటంతో చిన్నారి ఫొటో: భగవాన్‌, విజయవాడ

 • ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. ఛలో అసెంబ్లీ ఫొటో: భగవాన్‌, విజయవాడ

 • గుర్తుకోస్తున్నాయ్‌.. చిన్నతనంలో నటించిన అంజలి సినిమా పోస్టర్‌​వద్ద సెల్ఫీ దిగుతున్న సినీ నటుడు తరుణ్‌ ఫొటో: కిశోర్‌, విజయవాడ

 • చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2017లో షార్ట్‌ ఫిల్మ్‌ చిత్రికరిస్తున్న విద్యార్థులు పొటో: నడిపూడి కిశోర్‌, విజయవాడ

 • స్కేటింగ్‌ రింక్‌ వద్ద ఆర్టి స్టిక్‌ జిల్లా స్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొన్న చిన్నారులు ఫొటో: నడిపూడి కిశోర్‌, విజయవాడ

 • నగరంపైకి కమ్ముకొస్తున్న మేఘాలు ఫొటో: నవాజ్‌, విశాఖపట్నం

 • అల్పపీడనంతో బీచ్‌లో కెరటాల జోరు ఫొటో: నవాజ్‌, విశాఖపట్నం

 • పచ్చని పూలతోట.. ప్రశాంత వాతవరణంలో అరకులో బలూన్‌ ఫెస్టివల్‌ ఫొటో: నవాజ్‌, విశాఖపట్నం

 • సూర్యాస్తమయంలో అలుపెరగని కార్మికుడి కష్టం ఫొటో: నవాజ్‌, విశాఖపట్నం

 • బీచ్‌ రోడ్‌లో ఆలపిస్తున్న గాయని ఉషాఉతప్‌ ఫొటో: మోహన్‌, విశాఖపట్నం

 • నేవీ మారథాన్‌ రన్‌లో పాల్గొన్న ప్రజలు ఫొటో: మోహన్‌, విశాఖపట్నం

 • సాయం సంధ్యా సమయంలో ఎరుపెక్కిన ఆకాశం ఫొటో: మోహన్‌, విశాఖపట్నం

 • అక్కడ ప్రకృతి చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

 • తెలుగు వాకిట్లో కార్తీక దిపోత్సవం.. దీపాలు వెలిగిస్తున్న మహిళలు ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

 • ఆహా .. ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top