టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆధ్యాత్మిక భావనలో మునిగితేలుతున్నాడు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు సతీమణి ప్రియాంక చౌదరి రైనాతో కలిసి హాజరయ్యాడు
ఈ సందర్భంగా స్వామి కైలాషానందగిరి ఆశీస్సులు తీసుకున్నారు రైనా దంపతులు
పుణ్య స్నానం ఆచరించి భగవంతుడి సేవలో తరించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను రైనా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


