భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కుమారుడు ఇజహాన్‌తో కలిసి ఈద్ సెలబ్రేట్ చేసుకున్నారు
తల్లిదండ్రులతో పాటు కొడుకుతో పండుగ జరుపుకొన్న సానియా..
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి
మరోవైపు.. సానియా మాజీ భర్త, ఇజహాన్ తండ్రి , పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన కొత్త భార్య సనా జావెద్‌తో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు


