
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన తండ్రి ఇమ్రాన్ మీర్జా బర్త్‌డే ఘనంగా సెలబ్రేట్ చేసింది

తల్లిదండ్రులు, కుమారుడు ఇజహాన్‌తో కలిసి బర్త్‌డే సంబరాల్లో పాల్గొంది

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సానియాకు సంబంధించిన పోర్షే కారు హైలైట్‌గా నిలిచింది

ఈ ఏడాది మేలో సానియా దాదాపు రూ. 1.60 కోట్ల ఖరీదైన పోర్షే 718 బాక్స్‌స్టర్‌ను కొనుగోలు చేసింది











