విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు..ఫోటోలు కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌ (ఫొటోలు) | India Womens Team Arrived In Visakhapatnam, Receives Warm Welcome From Fans Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు..ఫోటోలు కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

Oct 7 2025 7:30 AM | Updated on Oct 7 2025 10:01 AM

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam1
1/11

విశాఖ స్పోర్ట్స్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు విశాఖ చేరుకుంది. ప్రత్యేక విమానంలో కొలంబో నుంచి విశాఖ వచ్చిన మహిళల జట్టుకు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam2
2/11

మహిళా క్రికెటర్లతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam3
3/11

భారత్‌ జట్టు ఈనెల 9న దక్షిణాఫ్రికాతోను, 12న ఆ్రస్టేలియాలతో తలపడనుంది.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam4
4/11

టోర్నీలో భాగంగా ఐదు వన్డే మ్యాచ్‌లకు డా.వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam5
5/11

ఈ రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam6
6/11

మహిళల ప్రపంచ కప్‌కు భారత్‌ తొలిసారిగా 1997లో కోల్‌కతా వేదికగా ఆతిథ్యమివ్వగా,ఇప్పుడు శ్రీలంకతో కలిసి మరోసారి నిర్వహిస్తోంది.

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam7
7/11

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam8
8/11

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam9
9/11

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam10
10/11

#CWC2025 : India Womens Team Squad in Visakhapatnam11
11/11

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement