వరుణ్ సందేశ్,మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’.
జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు.
అక్టోబరు 10న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు


