ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఏటా గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నగరాలకు ర్యాంక్ ఇస్తుంది. తాజాగా విడుదల చేసిన 2024 ఇండెక్స్ ప్రకారం ఆస్ట్రియాలోని వియన్నాకు టాప్ ర్యాంక్ దక్కింది. వరుసగా ఈ నగరం మూడోసారి ఈ స్థానం సంపాదించింది.
వియన్నా, ఆస్ట్రియా
కోపెన్‌హాగన్, డెన్మార్క్
జ్యూరిచ్, స్విట్జర్లాండ్
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
కాల్గరీ, కెనడా
జెనీవా, స్విట్జర్లాండ్
సిడ్నీ, ఆస్ట్రేలియా
వాంకోవర్, కెనడా
ఒసాకా, జపాన్
ఆక్లాండ్, న్యూజిలాండ్


