
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అభినయ.

ఈ ఏడాది తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)ను పెళ్లాడింది.

కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళ్‌లోనే ఎక్కువగా పాపులర్ అయింది.

ఇక్కడ 'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం కేరళలో వెకేషన్‌లో చిల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

