ప్రముఖ దర్శకుడు సుకుమార్ పేరు చెప్పగానే 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది
ప్రస్తుతం 'పుష్ప 2'తో బిజీగా ఉన్నారు. డిసెంబరు 6న మూవీ రిలీజ్ కానుంది
సుకుమార్ భార్య తబిత కూడా అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్‌లో కనిపించేవారు
రీసెంట్‌గానే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాతో నిర్మాతగానూ ఎంట్రీ ఇచ్చారు
తాజాగా ఈమె 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
గ్రీస్‌లోని శాంటోరిని ఐలాండ్‌లో తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకొన్నట్లు తెలుస్తోంది
అక్కడే తీసుకున్న కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసి తనకు తానే విషెస్ చెప్పుకొన్నారు
జీవితంలో ప్రస్తుత దశలో చాలా సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నానని రాసుకొచ్చారు
ఇకపోతే సుకుమార్-తబిత దంపతులకు సుకృతి అనే కూతురు ఉంది
ఈ పాప కూడా ఇప్పటికే ఓ సినిమాలో నటించింది. మరోవైపు సింగింగ్ నేర్చుకుంటోంది


