అక్కినేని కోడలు శోభిత ధూలిపాల తాజాగా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది.
సంధ్యావందనం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య- శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.


