టాలీవుడ్ హీరోయిన్ సమంతకు అరుదైన అవార్డ్ అందుకున్నారు.
చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో సమంతను అవార్డ్‌తో సత్కరించారు.
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో సమంతకు హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్ అందించారు.
ఈ కార్యక్రమంలో సిటాడెల్ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు, డీకే కూడా పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.


