దీప్సిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam). ‘కోర్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.


