
దర్గాకు విచ్చేసిన హీరోయిన్ అప్సర రాణి, హీరో విజయ్ శంకర్, డైరెక్టర్ సురేష్ లంకలపల్లి, ఈశ్వర్, చాణిక్య ను ఘనంగా స్వాగతం పలికిన దర్గా నిర్వాహకులు...

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న రాచరికం సినిమా టీం సభ్యులు...

దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది...

ఈనెల 31వ తేదీ రాచరికం సినిమా విడుదల కాబోతోంది, ప్రేక్షకులందరూ తప్పకుండా ఆశీర్వదించాలి...
























