
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తున్నా’.ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు ‘అరెరె’అనే ఫస్ట్ సాంగ్‌ను లాంచ్ చేశారు.

సిద్ధార్థ్ సాలూరి కంపోజ్ చేసిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా అనురాగ్ కులకర్ణి పాడాడు.

సంగీత దర్శకుడు భీమ్స్ ఈ పాటను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.








