
కేరళవాసులకు ముఖ్యమైన పండుగ ఓనం. తెలుగువారికి సంక్రాంతి ఎలాగో మలయాళీలకు ఓనమ్ అలాంటి పండుగ అన్నమాట! సీనియర్ హీరోయిన్ సుహాసిని ఇంట ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫెస్టివల్‌కు హీరోయిన్లు రేవతి, శోభన, గీత, రాధిక శరత్‌కుమార్, శరణ్య, పూర్ణిమ భాగ్యరాజ్, నిర్మాత సుజాత విజయకుమార్ తదితరులు హాజరయ్యారు. సుహాసిని, లిస్సీ కలిసి ఈ ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్ చేశారు.


















