బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2 (Akhanda 2 Trailer).
సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Akhanda 2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు. బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అఖండ-2 ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


