
సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రత శిరోద్కర్ తాజాగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. చాలా కాలం తర్వాత స్నేహితులతో ఆనందంగా గడిపానంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నమ్రత తన స్నేహితులు అందరూ సంతోషంగా సెల్ఫీ కోసం పోజులిచ్చారు.







