నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు
ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది
దీపావళితో పాటు మా కుటుంబానికి డబుల్ సంతోషం అంటూ ఆమె పేర్కొన్నారు
ఉపాసనకు సీమంతంలా ఈ వేడుకను చేశారు
2023 జూన్‌లో క్లిన్ కారా జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరో బిడ్డకు ఆమె జన్మనివనున్నారు
ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు


