

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

తిరుపతిలో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌లో భారీగా ఫ్యాన్స్ పాల్గొన్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మించారు.

రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ ప్రసంగించడం ఈ వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.









