అనంత్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి
మరో వారం రోజుల్లో అనంత్- రాధిక మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టనున్నారు
ఈ పెళ్లి అందరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా అనంత్ తల్లిదండ్రులు నీతా- ముఖేశ్ విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు
మొదటగా గుజరాతీ సాంప్రదాయమైన మామేరు వేడుక నిర్వహించారు
ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాజరైంది
ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వేడుకల్లో పాల్గొంది
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి


