సిద్ధార్థ్, శరత్ కుమార్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం ‘3 BHK‘.
డైరెక్టర్ శ్రీ గణేశ్ ఈ సినిమాను తెరకెక్కించారు
తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు
ఎమోషనల్ సన్నీవేశాలతో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది
ఇందులో సిద్ధార్థ్, శరత్ కుమార్ లతో పాటు దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర చె అచార్, యోగి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.
అరుణ్ విశ్వ నిర్మించిన ఈ మూవీకి అమ్రిత్ రామ్ నాథ్ సంగీతం అందించాడు.


