హిందీ 3 ఇడియట్స్ సినిమాలో విద్యార్థిగా కనిపించిన 'కోమల్ ఝా'
ఆ తరువాత తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది
తెలుగులో బిల్లా రంగా, మైనే ప్యార్ కియా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్
'కోమల్ ఝా' నటి మాత్రమే కాదు సివిల్ ఇంజనీర్, రచయిత కూడా
బీహార్‌కు చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్


