టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.
వచ్చేనెలలో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనుంది.
ఇంకా రెండు వారాలు ఉండగానే పుట్టినరోజు వేడుక ప్లానింగ్ అంటూ ఫోటోలను షేర్ చేస్తోంది.
తాజాగా గతేడాది తన బర్త్ డే వేడుక జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.


