
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 33వ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంది.

ఆగస్టు 1న ఆమె పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీకి తమన్నా, మౌనీ రాయ్, నుష్రత్ బరూచా తదితరులు హాజరయ్యారు.

మృణాల్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటోలను బాలీవుడ్ నటి రోష్ని వాలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నువ్వు నాకు దొరకడం అదృష్టం.. నిన్నెప్పటికీ ఇలాగే ప్రేమిస్తూ ఉంటానని రాసుకొచ్చింది.

మృణాల్, రోష్ని వాలియా.. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో నటించారు.

ఈ చిత్రం ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



