తిరుమల శ్రీవారిని హీరోయిన్ కృతీ శెట్టి, డైరెక్టర్ వెంకీ కుడుముల, బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. సోమవారం (13-10-2025) ఉదయం వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Oct 13 2025 12:49 PM | Updated on Oct 13 2025 1:14 PM