నటి హరితేజ ఇంట పెళ్లి వేడుకలు జరిగాయి.
ఆమె చెల్లి నిత్య ఇటీవలే పెళ్లిపీటలెక్కింది.
ఫిబ్రవరి 3న నిత్య- లక్ష్మణ్ తేజల వివాహం జరిగింది.
వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఒక ఫామ్ హౌస్‌లో హల్దీ ఫంక్షన్ చేశారు.
ఈ హల్దీలో కుటుంబసభ్యులందరూ కలిసి డ్యాన్స్ చేశారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను హరితేజ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.


