టాలీవుడ్ హీరోయిన్ అంకిత తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.
ఈ సమ్మర్‌లో పిల్లలతో కలిసి చిల్ అవుతోంది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ సరసన సింహాద్రి చిత్రంలో హీరోయిన్‌గా ఆకట్టుకుంది.


