నటి, మోడల్ అయిన శ్వేతా తివారీ తొలిసారిగా 1999లో దూరదర్శిన్‌లో మెరిసింది.
హిందీ సీరియల్ నటి శ్వేతాకి భారీ ఫేమ్ ఉంది
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు రావడంతో సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు.
దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టీవీ నటిగా పేరు తెచ్చుకుంది


