
కాన్స్‌లో అదితి: ఆరుగజాల చీర, సింధూరంతో అందంగా, చూపు తిప్పుకోలేరు

కేన్స్ 2025లో అదితి రావు హైదరి ఆరు గజాల స్వచ్ఛమైన చీర అందంగా మెరిసింది

రాహుల్ మిశ్రా ఓంబ్రే గౌనులో అదితి రావు హైదరి కాన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచింది

స్టైల్ స్టేట్‌మెంట్‌తో, చూపుతిప్పుకోలేని అందంతో 'వావ్' అనిపించింది

రెడ్ కలర్ సారీ, ఎరుపు రంగు బార్డర్, సింపుల్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరంగా మురిపించింది.

