
జాహ్నవి ఉమెన్స్ డిగ్రీ, పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో జెనిత్ ఫెస్ట్-2025 కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, సంగీత ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ చైర్మెన్ పరమేశ్వర్, వైస్ చైర్మెన్ లక్ష్మి హాజరయ్యారు.
















