
హైదరాబాద్. మాదాపూర్ N కన్వెన్షన్ లో ల లా లాండ్ సీజన్ 3.0 హల్లోవిన్ థీమ్ లో సాగిన ఫుడ్ కోర్టు లలో ఆంధ్ర తెలంగాణ కు చెందిన రకరకాల రుచులు అలరించాయి, అత్యంత వుత్సహం గా సాగిన ఎరో బిక్ డాన్స్ లతో వత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తు ఎంతో కోలాహలంగా గా సాగింది ఈ కార్య క్రమం లో ప్రతేక పెట్ షో లో ఎన్నో రకాల శునకాలు ప్రదర్శన లో పాల్గొన్నాయి.







