
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాలతో ముందుకొచ్చిన సముద్రం క్రమంగా వెనక్కి వెళుతోంది

ఆదివారం సుమారు 50 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో పెద్ద పెద్ద రాళ్లు బయటపడ్డాయి

ఈ రాళ్లను చూసేందుకు సందర్శకులు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు

ఆదివారం కావడంతో ఈ ప్రాంతం మొత్తం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా రాళ్లపై సెల్ఫీలు తీసుకోవడానికి యువత ఆసక్తి చూపింది.












