
వరుణుడి కరుణతో రైతన్నలు బిజీ బిజీ.. ఫొటో: బాషా, అనంతపురం

వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్నదానం. ఫొటో: వీరేష్, అనంతపురం

పండగని ఫొటోల్లో పెట్టేస్తా.. ఫొటో: మురళి, చిత్తూరు

తృటిలో తప్పిన ప్రమాదం. ఫొటో: మురళి, చిత్తూరు

రంజాన్ బజార్. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

ఓ మాతృమూర్తి కనబరుస్తున్న భూత దయ. ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

ఈద్ ముబారక్. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

సెల్ఫీ సంబరం. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

మహానేతకు పుష్పాంజలి. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

మనసున్న మారాజుకు నమస్సుమాంజలి. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

పోతురాజు అండ్ పార్టీ. ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

'హమ్మయ్య.. దూకేశానోచ్' ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

ఇస్కాన్ జగన్నాథ రథయాత్రలో యువతుల కోలాహలం. ఫొటో: రాకేష్, అబిడ్స్

ఇది హైదరాబాద్ తాజ్ మహల్. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి

జగనన్నతో ఇఫ్తార్ పార్టీ. ఫొటో: రమేష్, కడప

విల్లెక్కుపెడుతున్న బాల సీతారామరాజులు. ఫొటో: రమేష్, కడప

నెలవంక తొంగి చూసింది. ఫొటో: రాజు, ఖమ్మం

పండుగ ప్రార్థన. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

పండుగ ప్రార్థన. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

మరిన్ని ఇవ్వు భయ్యా. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

భారమైన బ్రతుకు బండి. ఫొటో: స్వామి, కర్నూలు

నిర్లక్ష్యం నిండుగా. ఫొటో: సతీష్, మెదక్

అంతా పాలరాతే. ఫొటో: సతీష్, మెదక్

ఆ మారాజు దయతోనే.. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో యువత కేరింత. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

పండుగ సంబరం. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

పోలీసుల 'హరిత హారం'. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్

'వీళ్లంతా ఏం చేస్తున్నారబ్బా..' ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

ఆత్మవిశ్వాసమే ఆయుధం. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

స్నేక్ కి స్నేహ హస్తం! ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

అబ్బ.. నోరూరుతుంది బాస్. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

దేవుడికి పహారా! ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

ఈద్ ముబారక్. ఫొటో: భగవాన్, విజయవాడ

మారథాన్ లో 70 ఏళ్ల బామ్మగారు. ఫొటో: నవాజ్, వైజాగ్

ఉత్సాహంగా థింసా నృత్యం. ఫొటో: నవాజ్, వైజాగ్

సింధూర వర్ణపు సాయంత్రం. ఫొటో: నవాజ్, వైజాగ్

'మా స్నేహాన్ని సెల్ఫీలో బంధిస్తున్నాం'. ఫొటో: నవాజ్, వైజాగ్

మేం ఖురాన్ చదివేస్తాం. ఫొటో: నవాజ్, వైజాగ్

డిగ్గీ రాజా.. కాస్త మేల్కొంటారా.. ఫొటో: మోహన్ రావ్, వైజాగ్

'ఇదేదో వెరైటీగా ఉందే..' ఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం

సైకిల్ పై సంచిలో ఆస్పత్రికెళ్తున్న శునకం.. ఒంట్లో బాలేదు మరి. ఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం

మనసుంటే మార్గం ఉంటుంది. ఫొటో: వరప్రసాద్, వరంగల్

లోకల్ బాహుబలి. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్