పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ | Mushroom cultivation training | Sakshi
Sakshi News home page

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

Feb 11 2015 11:36 PM | Updated on Sep 2 2017 9:09 PM

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల ప్రతి నెలా మూడో శనివారం(ఉదయం 9 నుంచి 4 గంటల వరకు) పుట్టగొడుగుల

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల ప్రతి నెలా మూడో శనివారం(ఉదయం 9 నుంచి 4 గంటల వరకు)  పుట్టగొడుగుల పెంపకంపై ఒక్కరోజు శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 500. ఇక్కడ పుట్టగొడుగుల విత్తనం అందుబాటులో ఉంది. కిలో ధర రూ. 100. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవలసిన ఫోన్ నం: 040-24015011, 24015462.
 
ఒంగోలులో..
 
ప్రకాశం జిల్లా ఉద్యాన శాఖ పుట్టగొడుగుల పెంపకంపై ప్రతి మంగళవారం (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 130. వారం రోజులు ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి విత్తనాలు అమ్ముతారు. కిలో రూ. 100. స్థలం: ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఉద్యాన శాఖ కార్యాలయం (రూమ్ నం. 1). వివరాలకు 08592-231518, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు 83744 49166.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement