అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..! | Villagers hunting for Diamonds | Sakshi
Sakshi News home page

అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!

Sep 8 2015 2:01 AM | Updated on Sep 3 2017 8:56 AM

అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!

అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట..!

కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని ఎన్.రంగాపురం గ్రామంలో ప్రజలు వజ్రాల వేటలో పడ్డారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని ఎన్.రంగాపురం గ్రామంలో ప్రజలు వజ్రాల వేటలో పడ్డారు. గ్రామంలో ఇటీవల పలువురికి వజ్రాలు లభ్యమైనట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం చేరుకున్నారు. ఏ చిన్న రంగురాయిని కూడా వదిలి పెట్టకుండా సేకరిస్తున్నారు. వజ్రాన్వేషకుల బైక్‌లు పొలాల వద్ద పెద్ద ఎత్తున నిలిపి ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.    - ప్యాపిలి



Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement