పోలీసుల అదుపులో ఇద్దరు ‘ఎర్ర’ స్మగ్లర్లు | Two red scandal smugglers arrested at kadapa district | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఇద్దరు ‘ఎర్ర’ స్మగ్లర్లు

Jul 14 2015 10:32 PM | Updated on Sep 3 2017 5:29 AM

కడప జిల్లాకు చెందిన స్పెషల్ టీం పోలీసులు న్యూఢిల్లోలో ఇద్దరు ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు.

వైఎస్సార్ కడప: కడప జిల్లాకు చెందిన స్పెషల్ టీం పోలీసులు న్యూఢిల్లోలో ఇద్దరు ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి వీరిని న్యూఢిల్లో అరెస్టు చేసినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన జైపాల్, నేపాల్ వాసి అయిన లక్ష్మీడాంగ్‌లు ఎర్ర చందనాన్ని ఇతర దేశాలకు సరఫరా చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement