టుడే అప్ డేట్స్ | today uddates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Aug 21 2015 6:28 AM | Updated on Sep 3 2017 7:52 AM

నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్

  • నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్, ఎర్రవల్లి గ్రామ ప్రజలతో కలిసి శ్రమదానం
  •  

    • నేడు కుప్పంలో పర్యటించనున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు

     

    • అసెంబ్లీలాంజ్ లో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని అక్కడే ఏర్పాటే చేయాలని నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడేలను కలిసి కోరనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

     

    • నేడు జారీకానున్న భూసేకరణ నోటిఫికేషన్, రైతులపై భూసేకరణ చట్ట ప్రయోగం

     

    •  ప్రొ కబడ్డీ లీగ్: నేటి సెమీఫైనల్ మ్యాచ్లు

                      తెలుగు టైటాన్స్X బెంగళూరు బుల్స్‌
                       ముంబాయిX పట్నా పైరేట్స్

Advertisement

పోల్

Advertisement