breaking news
	
		
	
  today uddates
- 
            
                                     
                                                                                                         నిజామాబాద్లో గాలివాన బీభత్సం (ఫొటోలు)
- 
      
                    టుడే అప్ డేట్స్
 
 నేడు గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
 ఇటీవల మట్టిపెళ్లలు విరిగిపడి మృతిచెందిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో కూలీని పరామర్శించనున్నారు.
 
 
 నేడు తెలంగాణ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష.. హాజరుకానున్న 45 వేల మంది అభ్యర్థులు
 
 
 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష
 
 
 నేడు ఉదయం 9 గంటలకు ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
 
 
 నేటి నుంచి మూడు రోజుల పాటూ తిరుపతిలో టీడీపీ మహానాడు
 
 
 నేడు మహబూబ్నగర్లో బీజేపీ రైతు సదస్సు
 హాజరుకానున్న ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, కేంద్రమంత్రి హన్స్ రాజ్, డా. కె. లక్ష్మణ్
 
 
 నేడు నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు
 ప్రభుత్వ పాఠశాలల్లోనే 11, 12 తరగతులు నిర్వహించటం పై సదస్సు
 
 
 నేడు కృష్ణా నది యాజమాన్యం బోర్డు కీలక భేటీ
 
 
 నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
 జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
 
 
 నేడు పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
 మమతా బెనర్జీతో పాటూ 41 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
 
 
 ఐపీఎల్-9: క్వాలిఫయర్-2లో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్, ఢిల్లీలో రాత్రి 8 గంటలకు మ్యాచ్
- 
      
                    టుడే అప్ డేట్స్
 
 నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్, ఎర్రవల్లి గ్రామ ప్రజలతో కలిసి శ్రమదానం
 
 
 
 నేడు కుప్పంలో పర్యటించనున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
 
 
 
 అసెంబ్లీలాంజ్ లో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని అక్కడే ఏర్పాటే చేయాలని నేడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడేలను కలిసి కోరనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు
 
 
 
 నేడు జారీకానున్న భూసేకరణ నోటిఫికేషన్, రైతులపై భూసేకరణ చట్ట ప్రయోగం
 
 
 
 ప్రొ కబడ్డీ లీగ్: నేటి సెమీఫైనల్ మ్యాచ్లు
 
 తెలుగు టైటాన్స్X బెంగళూరు బుల్స్
 ముంబాయిX పట్నా పైరేట్స్


