ప్రధానితో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ రద్దు | Seemandhra Union Ministers meeting with Manmohan singh cancelled | Sakshi
Sakshi News home page

ప్రధానితో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ రద్దు

Nov 7 2013 12:23 PM | Updated on Sep 2 2017 12:23 AM

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సీమాంధ్ర కేంద్రమంత్రుల సమావేశం అర్థాంతరంగా రద్దు అయ్యింది.

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సీమాంధ్ర కేంద్రమంత్రుల సమావేశం అర్థాంతరంగా రద్దు అయ్యింది.  కేంద్రమంత్రులకు మరోసారి అపాయింట్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.  కాగా సీమాంధ్ర కేంద్రమంత్రులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానిని కలిసి సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేయాలనుకున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు..... వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement