యువకుడితో మైనర్కు పెళ్లిచేసిన పెద్దలు | Parents to marriage minor girl with youngster | Sakshi
Sakshi News home page

యువకుడితో మైనర్కు పెళ్లిచేసిన పెద్దలు

Aug 2 2015 1:25 PM | Updated on Sep 3 2017 6:39 AM

చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యెం మండలం నల్లంగాడులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకుడితో మైనర్ను రూ. 50 వేలు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు.

చిత్తూరు:  చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యెం మండలం నల్లంగాడులో ఆదివారం ఓ దారుణం వెలుగుచూసింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ యువకుడితో మైనర్ను రూ. 50 వేలు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు. 

అయితే పరువు కోసమే పెద్దలు ఈ పెళ్లి చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు.  తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ బాలిక చెప్పిన  పెద్దలు బలవంతంగా పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement