వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు.
హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 4.
వచ్చే నెల 5న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహిస్తారు.