మెక్సికోలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.8 | Magnitude 5.8 quake strikes Mexico's Oaxaca state | Sakshi
Sakshi News home page

మెక్సికోలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.8

Aug 13 2014 9:50 PM | Updated on Aug 24 2018 7:34 PM

మెక్సికోలోని ఆక్సాకా స్టేట్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది

న్యూయార్క్: మెక్సికోలోని ఆక్సాకా స్టేట్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8 గా నమోదైందని యూఎస్ జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. పసిఫిక్ తీరంలోని శాంటియాగో పినోటెపా కు 16 కిలో మీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 5.8గా నమోదైనందున ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement