ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు | Infosys elevates BG Srinivas and UB Pravin Rao as Presidents | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్, ప్రవీణ్ రావు

Jan 4 2014 1:26 AM | Updated on Oct 22 2018 7:42 PM

దేశీయు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ డెరైక్టర్లుగా ఉన్న బీజీ శ్రీనివాస్, యుూబీ ప్రవీణ్ రావులను సంస్థ ప్రెసిడెంట్లుగా నియుమించారు.

 బెంగళూరు: దేశీయు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ డెరైక్టర్లుగా ఉన్న బీజీ శ్రీనివాస్, యుూబీ ప్రవీణ్ రావులను సంస్థ ప్రెసిడెంట్లుగా నియుమించారు. ఈ మేరకు వీరి బిజినెస్ పోర్ట్‌ఫోలియోలను సవరించారు. వీరి నియూవుకం తక్షణమే అవుల్లోకి వచ్చిందని సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిరువురూ ఇక నుంచి సంస్థ సీఈఓ ఎస్‌డీ శిబూలాల్‌కు రిపోర్ట్ చే యూల్సి ఉంటుంది. శ్రీనివాస్ ఇక  గ్లోబల్ వూర్కెట్లపై దృష్టి సారిస్తారు. గ్లోబల్ డెలివరీ, సర్వీస్ ఇన్నోవేషన్ రంగాలను ప్రవీణ్ రావు పర్యవేక్షిస్తారు. ఖాతాదారులతో సంబంధాలు, వూ ర్కెట్ వాటా పెంపునకు తాజా నియూవుకాలు దోహదపడతాయుని శిబూలాల్  పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement