ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం | Indian origin man gets top banking job in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి అత్యున్నత ఉద్యోగం

Jun 26 2014 4:10 PM | Updated on Sep 2 2017 9:26 AM

ఆస్టేలియాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి అత్యత్తన్న ఉద్యోగం వరించింది.

మెల్ బోర్న్:ఆస్టేలియాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అత్యత్తన్న ఉద్యోగం వరించింది.  పీయూష్ గుప్తా అనే వ్యక్తి తాజాగా ఆస్టేలియాలోని నేషనల్ ఆస్టేలియా బ్యాంక్(నాబ్) కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జఫ్ టామ్లిసన్ పదవీ విరమణ గడువు నవరంబర్ 5 వ తేదీతో ముగుస్తుంది. అనంతరం పీయూష్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని నాబ్ చైర్మన్ మైఖేల్ ఛానీ తెలిపారు. ఆస్టేలియాలోని అతి పెద్ద ఆర్ధిక సంస్థల్లో నాబ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement