ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్ | IIT Kharagpur bags maximum jobs compared to other IITs | Sakshi
Sakshi News home page

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్

Dec 22 2014 12:20 AM | Updated on Sep 2 2017 6:32 PM

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు లక్కీచాన్స్

ఉద్యోగావకాశాల్లో ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇతర ఐఐటీల కంటే ముందుంది.

కోల్‌కతా: ఉద్యోగావకాశాల్లో ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇతర ఐఐటీల కంటే ముందుంది. మొదటి దశ ప్లేస్‌మెంట్ శనివారంతో ముగియగా ఈ విద్యాసంస్థ నుంచి 1,050 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఇది గతేడాది కంటే 10 శాతం ఎక్కువ.

ఐటీసీ హిందూస్తాన్ లీవర్,  ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 200 కంపెనీలు ప్లేస్‌మెంట్లలో పాల్గొన్నాయి. జనవరిలో ప్రారంభం కానున్న రెండో దశ ప్లేస్‌మెంట్ కు ఇప్పటికే 50 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement