ఒకరు బతుకమ్మల చుట్టూ..మరొకరు అమరావతి చుట్టూ | gutta sukhender reddy slams kcr, chandrababu | Sakshi
Sakshi News home page

ఒకరు బతుకమ్మల చుట్టూ..మరొకరు అమరావతి చుట్టూ

Oct 14 2015 10:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

నల్లగొండ: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఆయనిక్కడ బుధవారం  మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేసి ఓ సీఎం బతుకమ్మల చుట్టూ.. మరో సీఎం అమరావతి చుట్టూ తిరుగుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రెండు రాష్ట్రల్లో కరువుతో  రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. పత్తికి మద్దతు ధర కలిపించి సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement