'కేసీఆర్ ఎందుకు మాట తప్పారో చెప్పాలి' | Gutta sukender reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఎందుకు మాట తప్పారో చెప్పాలి'

Nov 18 2015 11:36 AM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం నల్గొండలో నిప్పులు చెరిగారు.

నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. మాట తప్పితే తల నరుక్కుంటానని చెబుతున్న కేసీఆర్... దళిత సీఎం, మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట తప్పారో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement