సూట్కేసులు తీసుకోకుండానే గెలిచారా? | Gogoi dig at Modi over 'suitcase' government remark | Sakshi
Sakshi News home page

సూట్కేసులు తీసుకోకుండానే గెలిచారా?

Jun 1 2015 5:21 PM | Updated on Aug 15 2018 2:20 PM

సూట్కేసులు తీసుకోకుండానే గెలిచారా? - Sakshi

సూట్కేసులు తీసుకోకుండానే గెలిచారా?

యూపీఏ హయాం అంతా 'సూట్కేసుల ప్రభుత్వం' అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మండిపడ్డారు.

యూపీఏ హయాం అంతా 'సూట్కేసుల ప్రభుత్వం' అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలకు సమాధానం ఇచ్చే సమయంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

గత సంవత్సరం ఎన్నికల సమయంలో చేసిన భారీ ప్రచార పటాటోపం అంతా సూట్ కేసులు తీసుకోకుండానే సాధ్యమైందా.. అసలు సూట్కేసులు తీసుకోకుండానే గెలిచారా అంటూ గొగోయ్ తాజాగా విమర్శించారు. మోదీ నేతృత్వంలో సాగిన ప్రచారపర్వం మొత్తం చాలా ఖరీదైనదని, అలాంటి ప్రచారపర్వాన్ని సూట్కేసులు తీసుకోకుండా నిర్వహించడం సాధ్యమేనా అని గొగోయ్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement