పుష్కరాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | Godavari puskaras to youngster dead body | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Jul 20 2015 10:10 PM | Updated on Sep 3 2017 5:51 AM

గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుండగా కాలుజారి గల్లంతైన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భార్గవ్‌దీక్షిత్ మృతదేహం లభ్యమైనట్లు బంధువులు తెలిపారు.

కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుండగా కాలుజారి గల్లంతైన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భార్గవ్‌దీక్షిత్ మృతదేహం లభ్యమైనట్లు బంధువులు తెలిపారు. శనివారం పుష్కరాల కోసం సఖినేటిపల్లి వెళ్లిన భార్గవ్ గల్లంతైన విషయం తెలిసిందే.

రెస్క్యూ టీమ్ రెండు రోజులపాటు తీవ్రంగా గాలించగా సోమవారం ఘాట్‌కు కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గుడివాడ తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement