'ఉపాధిహామీకి నిధులు పెంచాలి' | Funds should be hiked for Employment guarantee | Sakshi
Sakshi News home page

'ఉపాధిహామీకి నిధులు పెంచాలి'

Jul 25 2015 7:51 PM | Updated on Sep 5 2018 8:24 PM

'ఉపాధిహామీకి నిధులు పెంచాలి' - Sakshi

'ఉపాధిహామీకి నిధులు పెంచాలి'

ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు చేపట్టనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement